Kaizer News

దేవునిగూడెంలో క్షుద్రపూజల కలకలం

దేవునిగూడెంలో క్షుద్రపూజల కలకలం

· State - Telangana · v6velugu.com

కడెం, వెలుగు: నిర్మల్​ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని దేవునిగూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శుక్రవారం రాత్రి గ్రామంలోని ఓ ఇంటి వద్ద మనిషి వెన్నుముక, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, జిల్లేడు, రాగి, మర్రి ఆకులు, ఇతర వస్తువులను పెట్టారురు. బాధిత కుటుంబీకులు ఉదయం లేచి, ఇంటి ముందు ఉన్న దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది

Original source: v6velugu.com
Read more on Kaizer News