సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాల సమాహారమే ప్రపంచం. దేశాలన్నీ పరస్పరం సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవడం విశ్వశాంతికి ప్రాథమిక అవసరం. అంతర్జాతీయ వ్యాపార, దౌత్య సంబంధాల నిర్వహణలో ప్రతి దేశమూ స్వీయ ప్రాథమ్యాలకు అనుగుణంగా వ్యవహరించడం సహజం.