Kaizer News

Guntur: ప్రత్తిపాడులో ఘనంగా జాతీయ స్థాయి ఒంగోలు జా

Guntur: ప్రత్తిపాడులో ఘనంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన!

· State - Telangana · hmtvlive.com

Shorts Guntur: వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ఆఖరిరోజు ప్రత్తిపాడులో నందమూరి తారక రామారావు మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని,గెలిచిన విజేతలకు బహుమతులు అందించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు. ఈ సందర్భంగా పశు ప్రదర్శనను తిలకించి, వివిధ కేటగిరీలో విజేతలకు బహుమతులు అందించి, హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రామాంజనేయులు గారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగువారి పౌరుషానికి, రాజసానికి ప్రతీక ఒంగోలు జాతి ఎడ్లు, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలిపే గ్రామీణ క్రీడల్లో ఈ జాతి ఎడ్ల పశు ప్రదర్శనాలో భాగం చేయడం ఎంతో సంతోషకరమని, ఇలాంటి పోటీలు, ప్రదర్శనలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి మరియు ఆరోగ్యకర జీవనానికి తోడ్పడుతాయని, ఈ సందర్భంగా దాతలకు, రైతు సోదరులకు, ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు

Original source: hmtvlive.com
Read more on Kaizer News