Kaizer News

Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!

· State - Telangana · ntvtelugu.com

సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని పండితులు చెబుతున్నారు. గ్రహాల రాశి మార్పుల ప్రభావంతో వృత్తి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 2026 సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. తులారాశి శుక్రుడి సొంత రాశి కావడంతో ఈ సంచారం ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుందని […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News