Kaizer News

‘సాగర్‌’లోకి 2,945 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

· State - Telangana · sakshi.com

నిజాంసాగర్‌ : ఎగువన కురుస్తున్న వర్షాలతో ని జాంసాగర్‌ ప్రాజెక్టులోకి శుక్రవారం 2,945 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1,400.25 అడుగుల (11.622 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. నిజామాబాద్‌ రూరల్‌: టీజీఎస్‌ ఆర్టీసీకి వాణిజ్య ఆదాయం పెంపొందించేందుకు కృషి చేయాలని, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సోలమన్‌, రాజశేఖర్‌ సూచించారు. శుక్రవారం నిజామాబాద్‌ రీజియన్‌ను వారు పరిశీలించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ బస్టాండ్లు, ఇతర స్థలాలను సందర్శించారు. వారి వెంట నిజామాబాద్‌ ఆర్‌ఎం కృష్ణమూర్తి, డీఆర్‌ఎం జ్యోతి, డిపో–1, 2 మేనేజర్లు ర మణ, శ్రీనివాస్‌, పీవో పద్మజ తదితరులు ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన హత్య కేసులో నిందితుడు పోలీసుల అదు పులో ఉన్నట్లు సమాచారం. యూ ట్యూబర్‌ వైష్ణవి ని హత్య చేసిన ఆమె భర్త హరిబాబును ఆర్‌ఆర్‌ చౌ రస్తా వద్ద పట్టపగలే ఆమె సోదరుడు సంతోష్‌ కత్తి తో దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. అనంతరం రాత్రి కోరుట్లకు వెళ్లి అక్కడి పోలీసుల ఎదుట లొంగిపోగా, నిందితుడిని జిల్లా పోలీసుల కు అప్పగించినట్లు తెలిసింది. శనివారం జిల్లా పోలీ సులు వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్‌ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News