Hanuman Ansh: బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఏ సినిమా సంచలనంగా మారుతుందో చెప్పలేం. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, పెద్ద ప్రమోషన్స్ ఉన్న సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేక బోల్తా పడుతుంటే.. ఎలాంటి హైప్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమా మాత్రం ఊహించని స్థాయిలో వసూళ్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ‘హనుమాన్ అంశ్’ సినిమా ఇలాంటి అరుదైన విజయాన్నే అందుకుంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రం ఆగస్టు […]