Kaizer News

Heart Attack Symptoms: వామ్మో.. గుండెపోటు సమయంలో ఇంట్లోనే ఉండిపోతున్నారా? వెంటనే ఈ పని చేయండి!

· Health · tv9telugu.com

గుండెపోటు అనేది గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను అందించే రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడినప్పుడు సంభవించే అత్యవసర పరిస్థితి. ఛాతీలో బిగుతుగా, నొక్కుతున్నట్లుగా లేదా ఒత్తిడిగా అనిపించడం, నొప్పి చేతులు, వీపు, మెడ, దవడ లేదా కడుపు వైపు వ్యాపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, వికారం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. లక్షణాలు కొద్దిసేపు తగ్గినా మళ్లీ రావచ్చు. అందుకే ఇది అజీర్తి లేదా సాధారణ ఛాతీ నొప్పి అనుకుని ఆలస్యం చేయకూడదు

Original source: tv9telugu.com
Read more on Kaizer News