మహిళా యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసి, వారిని డబ్ల్యూపీఎల్, భారత జట్టు వైపు నడిపించడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఆరంభించిన మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది.