Kaizer News

ఏకదంతుడికి విశేష పూజ‌లు

ఏకదంతుడికి విశేష పూజ‌లు

· State - Telangana · prabhanews.com

వైరా, ఆంధ్రప్రభ: వైరా వరసిద్ధి వినాయక మందిరంలో ఏకదంత వినాయకుడిని ఆరవరోజు పూజించి నువ్వులతో చేసిన పదార్థాలను పులి హోరపరమాన్నం నైవేద్యంగా సమర్పించారు. పురోహితలు రామకృష్ణ శర్మఅరవ రోజు విశేషాన్ని వివరించారు. ఆరవ రోజు పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమేన‌ని అన్నారు. పూజ‌ల్లో బొగ్గుల నాగార్జున రెడ్డి మహేశ్వరి దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పుప్పాల అనంతరామయ్య, సెక్రటరీ రంగా సత్యనారాయణ, పోల వేణు, రేచర్ల పద్మావతి, తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News