వ్యాపారుల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీల సమస్య రైతుపై నేరుగా కనిపించకపోయినా.. దాని ప్రభావం పరోక్షంగా రైతుపై పడే అవకాశం ఉంది. వ్యాపారులకు నగదు కొరత ఏర్పడితే కొనుగోళ్ల సామర్థ్యం తగ్గుతుంది. కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సరుకు కొనుగోలులో పోటీ తగ్గితే ధరలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో వ్యాపారులు గత బకాయిలను పూడ్చుకునేందుకు కొనుగోళ్లలో వెనుకడుగు వేస్తే యార్డుకు వచ్చే రైతుల సరుకుపైనా ప్రభావం పడవచ్చు. అందుకే ఇది కేవలం వ్యాపారుల మధ్య బకాయిల సమస్య కాదని.. రైతు నుంచి ఎగుమతి వరకు ఉన్న మొత్తం మిర్చి వ్యాపార గొలుసుకు సంబంధించిన అంశమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 ● 14 రోజుల గడువుతో విజయపురి సౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 534.90 అడుగులకు చేరింది. ఇది 177.8698 టీఎంసీలకు సమానం. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర రూ.11,300, మోడల్ ధర రూ.9,500 వరకు పలికింది. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,506 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గుంటూరు మిర్చి యార్డులో కోట్లాది రూపాయల విలువైన మిర్చి సరుకు రోజూ చేతులు మారుతోంది. రైతులు తీసుకొచ్చిన సరుకును ఎగుమతి వ్యాపారులకు దిగుమతి వ్యాపారులు విక్రయించడం ద్వారా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అయితే రూ.కోట్ల విలువైన సరుకు చేతులు మారుతున్నా.. దానికి తగిన ఆర్థిక భద్రత మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సరుకు తీసుకున్న ఎగుమతి వ్యాపారికి తర్వాత చెల్లింపులకు 14 రోజుల వరకు గడువు ఉండటం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!