టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు నెట్టింట సంచలనంగా మారాయి. త్వరలో తన జీవితంలోకి రాబోతున్న బిడ్డ కోసం తాను ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తోందో చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది సామ్. ఎంతో మంది తల్లులు మాతృత్వం గురించి పంచుకున్న అనుభవాలను వింటూ తన ప్రిపరేషన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిడ్డ రాక కోసం ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారని ఓ నెటిజన్ అడగగా […]