Kaizer News

Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!

· Entertainment · ntvtelugu.com

Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘సర్దార్ 2’. ఇందులో ఎస్‌.జె. సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తెలుగు నటి అషు రెడ్డి కీలక పాత్రలు పోషిస్తుండగా, సామ్ సి.ఎస్. దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. దసరా కానుకగా 2026 సెప్టెంబర్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News