Kaizer News

Kadiyam: భాస్కర రామ్ నగర్ వినాయక గుడి వద్ద వైభవంగా

Kadiyam: భాస్కర రామ్ నగర్ వినాయక గుడి వద్ద వైభవంగా లక్ష దీపోత్సవం

· State - Telangana · hmtvlive.com

Shorts కడియం: కడియం మండలం భాస్కర రామ నగర్ లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండీ ఆలయ పూజారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం మహిళలు లక్ష దీపోత్సవం నిర్వహించారు. దీపాల వెలుగులో కాలనీ ఆధ్యాత్మికతను సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News