1980ల్లో నిరుద్యోగ యువత ఆక్రందనలను వెండితెరపై ఆవిష్కరించి క్లాసిక్ గా నిలిచిన కమల్ హాసన్ ‘ఆకలి రాజ్యం’ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత, నేటి ఐటీ విప్లవంలోనూ మారని సగటు ఇంజనీరింగ్ యువత కష్టాలను ‘ఆకలి రాజ్యం 2026’ పేరుతో వెబ్ సిరీస్ గా తీసుకొచ్చారు. టెలి ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజవేలు, పద్మిని నిర్మాణంలో దర్శకుడు నీలగిరి మామిళ్ళ తెరకెక్కించిన ఈ సోషల్ సెటైరికల్ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ […]