Zodiac Signs : జ్యోతిష్య జగత్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న కీలక గ్రహాల కలయిక కొన్ని రాశుల జాతకాలను పూర్తిగా మార్చేయనుంది. నవగ్రహాల్లో పరాక్రమానికి, శక్తికి ప్రతీక అయిన కుజుడు, జ్ఞానానికి, సమృద్ధಿಗೆ కారకుడైన గురుడు ఒకే రాశిలో కలవడంతో అరుదైన యోగం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన శుక్రవారం నాడు సాయంత్రం 5:03 గంటలకు కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. చంద్రుడి పాలనలో ఉండే కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశించగా, […]