భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అద్భుత విజయాన్నందుకున్నాడు. రసవత్తరంగా సాగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో 15-13తో ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు.