ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్ పంచడానికి మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సిద్ధమైంది. కుంచకో బోబన్, లిజోమోల్ జోసే, రైనా రాధాకృష్ణన్, సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉన్మాదం’ (Unmadham).