Kaizer News

నేడు ఈటీవీ విన్‌లో ‘నందిని’

నేడు ఈటీవీ విన్‌లో ‘నందిని’

· Entertainment · eenadu.net

కాలేజీలో చదువుకునే రోజుల నుంచి నందిని అంటే శివకి చాలా ఇష్టం. తనని మొదటిసారి కలిసినప్పటి నుంచే అతని మనసులో మాటను చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తుంటాడు.

Original source: eenadu.net
Read more on Kaizer News