Kaizer News

Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!

· Entertainment · ntvtelugu.com

Emraan Hashmi: ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ హెచ్1ఎన్1 (H1N1 – స్వైన్ ఫ్లూ) ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఇమ్రాన్ హష్మీ గత కొంతకాలంగా సినిమా షూటింగ్‌ల నిమిత్తం నిరంతరం ప్రయాణాలు చేస్తున్నారు. ఇటీవల రాంచీలో జరిగిన షూటింగ్‌ ముగించుకుని ముంబైకి చేరుకున్న ఆయన.. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో శుక్రవారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News