Ajit Doval: భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోవల్ తన సర్వీసు స్టార్టింగ్ రోజుల్లో ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన సంఘటనను తాజాగా బహిర్గతం చేశారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో మాట్లాడిన ఆయన, సిక్కిం సరిహద్దుల్లో జరిగిన ఒక మిషన్ విఫలమై తమ సీక్రెట్ ఏజెంట్లు చైనా సైన్యం చేతికి చిక్కిన వైనాన్ని, ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులను ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. అసలేం జరిగిందంటే.. సిక్కిం భారత్‌లో పూర్తిస్థాయిలో విలీనం కాకముందు, 20 ఏళ్ల […]