తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ కొట్టారు. స్వతహాగా క్రికెటరైన ఆయన ‘సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్’లో అదరగొట్టారు.