Kaizer News

Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!

· Entertainment · ntvtelugu.com

జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యం.యస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా బ్యానర్లపై ముని శివ, శివ మల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రానికి (ప్రొడక్షన్ నెం. 3) దిలీప్ సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మాదాపూర్‌లోని శివమ్ మీడియా కార్యాలయంలో శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. హీరో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News