Kaizer News

శాస్త్రోక్తంగా జంధ్యాల ధారణ పూజ..

శాస్త్రోక్తంగా జంధ్యాల ధారణ పూజ..

· State - Telangana · prabhanews.com

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మార్కండేయ ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా జంధ్యాల ధారణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక పద్మశాలీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జంధ్యాల ధారణ పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News