Kaizer News

Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..

· National - India · ntvtelugu.com

Gondhal: మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘గోంధళ్’ (Gondhal) 2027లో జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల కోసం ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, దేశవ్యాప్తంగా వివిధ భాషల నుండి పోటీ పడిన మొత్తం 33 సినిమాలను వెనక్కి నెట్టి మరాఠీ ‘గోంధళ్’ సినిమా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. సంతోష్ దావఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News