విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్యతో సామాజంలో మార్పు తీసుకురావొచ్చని చెప్పారు