కుప్పం రూరల్: ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఇకపై క్రమ తప్పకుండా త్రోబాల్ ఉమెన్ లీగ్ పోటీలు నిర్వహిస్తామని వీసీ అచార్య లక్కినేని చిన్న మల్లయ్య తెలిపారు. శనివారం ద్రవిడియన్ త్రోబాల్ ఉమెన్ లీగ్ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు రోజులుగా సాగుతున్న ఈ లీగ్‌లో 8 జట్లు పాల్గొన్నాయని, ఇందులో పీజీ ఆర్ట్స్ విద్యార్థినులు మొదటి బహుమతి, రెండో బహుమతి ఎంబీఏ , మూడో బహుమతి బీఎడ్ విద్యార్థినులు సాధించినట్లు వివరించారు. క్రీడలు ఆరోగ్య రక్షణకు ఉపయోగపడతాయని వెల్లడించారు. అనంతరం ఆయా జట్ల కెప్టెన్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్, అధ్యాపకులు యశోద, విజయవర్ధిని, నవీన్‌కుమార్ పాల్గొన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం