కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ వెట్టువం. ఈ మూవీలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్ సాయి దేవానంద్, ఎస్ సాయి వెంకటేశ్వరన్, పా రంజిత్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో దాదాపు ఐదు నిమిషాల వీడియో పంచుకున్నారు. ఇందులో కథ ఎలా ఉండనుందనే విషయాన్ని రివీల్ చేశారు. ఈ కథ మూడు కాలాల నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఇందులో నటీనటులు ప్రాచీన యుద్ధ కళలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. అక్కినేని కోడలు శోభిత సైతం తన పాత్ర కోసం ప్రాచీన యుద్ధకళ నేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే