బిర్యానీ అంటే చాలామందికి అత్యంత ఇష్టమైన ఆహారం. అయితే, రాత్రి పూట ఆలస్యంగా బిర్యానీ తినే అలవాటు ఉంటే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలో ఉండే అధిక కొవ్వు, నెయ్యి, నూనె మరియు ఘాటైన మసాలాలు అరిగిపోవడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా, రాత్రి ఆలస్యంగా బిర్యానీ తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పేరుకుపోయి వేగంగా బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే