The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే నాని అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాతో ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ మరోసారి అదే తరహా పవర్‌ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమా రిలీజ్ కు దగ్గరపడుతున్న […]