Narketpally: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన కారు. ప్రమాద ధాటికి 200 మీటర్ల మేర వెనక్కి కొట్టుకుపోయిన వైనం. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు. సమాచారం అందుకున్న వెంటనే సకాలంలో స్పందించిన 108 సిబ్బంది. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అంబులెన్స్ సిబ్బంది