Kaizer News

దళితుల భూమిని కేసీఆర్‌ కబ్జా చేయలేదని తేలితే రేవంత్‌, మంత్రులు రాజీనామాకు సిద్ధమా?

· State - Telangana · ntnews.com

‘కేసీఆర్‌ 300 ఎకరాల దళితుల భూమిని కబ్జా చేశారని అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిండు. కేసీఆర్‌ వద్ద ఎలాంటి దళితుల భూమి లేదని తేలితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నరా? ఒకవేళ ఉంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధం’ అని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు సవాల్‌ చేశారు. ధరణి, భూ వ్యవహారాలపై విచారణల పేరుతో హడావుడి చేసి చివరికి తోకముడిచారని విమర్శించారు

Original source: ntnews.com
Read more on Kaizer News