Kaizer News

మారికవలస స్కూల్‌పై రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి

మారికవలస స్కూల్‌పై రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి సంధ్యారాణి

· State - Telangana · eenadu.net

విశాఖ జిల్లా మారికవలస రెసిడెన్షియల్ స్కూల్‌పై కొందరు రాజకీయాలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. గిరిజన విద్యార్థులను చేర్చకుండా కొందరు గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

Original source: eenadu.net
Read more on Kaizer News