రెం డేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. గతంలో సీఎం కప్ పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం లెఫ్ట్ కార్నర్, రైట్ రైడర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. అకాడమీలో శిక్షణ బాగుంది. ఆటలోని మెళకువలు నేర్చుకుంటున్నా. నిరంతరం సాధన చేసి భవిష్యత్తులో భా రత జట్టుకు ఆడాలనుకుంటున్నా. చి న్నప్పటి నుంచే కబడ్డీ అంటే ఇష్టం. మూడేళ్లుగా ఆడుతున్నా. రెండుసార్లు అంతర్‌జిల్లా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించా. అకాడమీకి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆడటంతోపాటు భారత జట్టుకు ఎంపిక కావాలన్నదే నా లక్ష్యం. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!