Kaizer News

Jangaon: జనగామ జిల్లాలో ప్రశాంతంగా మీ-సేవా కేంద్రా

Jangaon: జనగామ జిల్లాలో ప్రశాంతంగా మీ-సేవా కేంద్రాల నియామక రాత పరీక్ష!

· State - Telangana · hmtvlive.com

Shorts Jangaon: జిల్లాలో 17 నూతన మీ-సేవా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో రాత పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించారు. ఈ నియామక ప్రక్రియకు మొత్తం (663) దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం (638) మంది అభ్యర్థులు పరీక్షకు అర్హులుగా (Eligible Candidates) ఎంపికయ్యారు. పరీక్షకు అర్హత పొందిన (638) మందిలో (584) మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, (54) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News