Kaizer News

Madhurawada: విశాఖలో తారాజువ్వ తగిలి గాయపడ్డ ఆరేళ్

Madhurawada: విశాఖలో తారాజువ్వ తగిలి గాయపడ్డ ఆరేళ్ల చిన్నారి!

· State - Telangana · hmtvlive.com

Shorts Madhurawada: విశాఖ మధురవాడ కొమ్మాది గ్రామం లో వినాయక ఉత్సవం లో తారాజువ్వ తగిలి గాయాలైన కెల్ల జ్యోతి శ్రీ (6) సిటి లో ఓ ప్రవేటు హాస్పటల్ తరలించిన బందువులు. వినాయక అనుపు ఉత్సవం లో తారా జువ్వ వెలిగించిన వారిని అమ్మిన వారిని ముగ్గురు ని అదుపులోకి తీసుకున్న పోలిసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News