Team India Mission 300: టీ20 క్రికెట్‌లో భారత జట్టు అద్భుతాలు చేస్తున్న విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా కూడా నిలిచింది. ఇటీవల ఒకటి, రెండు సిరీస్‌లలో కాస్త నిరాశపర్చినా.. ఇప్పుడు మరలా పుంజుకుంది. ఇందుకు కారణం దూకుడు బ్యాటింగే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో టీమిండియా మరో సంచలన మార్క్‌పై కన్నేసింది. భారీ స్కోర్లు సాధిస్తూ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్.. త్వరలోనే 300 […]