Kaizer News

Saturday Remedies: శనివారం ఈ పని రహస్యంగా చేయండి.. శని దేవుడి అనుగ్రహం మీ సొంతం!

· State - Telangana · tv9telugu.com

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శని దేవుడిని కర్మలకు ఫలితాలను అందించే గ్రహంగా, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. జాతకంలో శని దోషం, ఏలినాటి శని లేదా అష్టమ శని వంటి పరిస్థితులు ఉన్నప్పుడు జీవితంలో వివిధ రకాల ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్యులు చెబుతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News