Kaizer News

Payal Rajput | మల్లెపూలతో మత్తెక్కిస్తున్న పాయల్‌.

Payal Rajput | మల్లెపూలతో మత్తెక్కిస్తున్న పాయల్‌.. ఈ బ్యూటీ లుక్‌ చూస్తే చూపు తిప్పుకోలేరు!

· State - Telangana · ntnews.com

Payal Rajput | ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ మరోసారి తన ట్రెడిషనల్‌ లుక్‌తో ఆకట్టుకుంది. పసుపు ఫ్లోరల్‌ చీరకు గ్రీన్‌ బ్లౌజ్‌, మల్లెపూలతో అలంకరించిన జడ, ఎమరాల్డ్‌ జ్యువెలరీ జోడించి అందంగా కనిపించింది. ఆమె తాజా ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News