ఇమ్రాన్ ఖాన్ విషయంలో పాక్ ప్రభుత్వం తీరు సరిగా లేదని మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ వ్యాఖ్యానించారు.