విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో వెంకీ నటించిన ‘కూలీ నంబర్ 1’లోని ఎవర్‌గ్రీన్ సాంగ్ ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా’ పాటను రీమిక్స్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకల్లో వినిపించే ఎంతో ఫేమస్ అయిన ఈ పాటను కొత్త బీట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను తనదైన స్టైల్‌లో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఏ సందర్భంలో ఈ పాటను పెట్టారన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ తొలి వారంలో విడుదల కానుంది. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం