హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 84 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. హెడ్ ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగి వీర […]