Kaizer News

Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..

· State - Telangana · ntvtelugu.com

Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇక, జనసేన పోటీ.. టికెట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తారని తెలిపిన ఆయన.. రాజకీయాల్లో పాఠాలు ఉండవని, అనుభవమే పాఠమని ఆయన అన్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News