Shorts సిరిసిల్ల: సిరిసిల్ల ఆర్టీసీ డిపో నూతన డిపో మేనేజర్ భరత్ కుమార్‌తో ఎంప్లాయీస్ యూనియన్ (EU) డిపో కమిటీ పరిచయ కార్యక్రమం శుక్రవారం డిపోలో నిర్వహించారు. EU కమిటీ చీఫ్ అడ్వైజర్లు ఏపీ రావు (ADC), పి. నర్సింలు (ADC) ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రమేష్, డిపో ప్రెసిడెంట్ సిహెచ్. బాణయ్య, డిపో సెక్రటరీ జేఎస్‌ఎన్. రావు, మహిళా EU డిపో కమిటీ సభ్యులు ఎస్. తీవేణి, డి. శ్వేత పాల్గొన్నారు. అలాగే డిపో గ్యారేజ్ కమిటీ సభ్యులు ఐపీ కుమార్, సిహెచ్. ఆంజనేయులు, నరేందర్, మల్లేశం, డీఎన్. కృష్ణతో పాటు EU డిపో కమిటీ ముఖ్య నాయకులు, కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన డిపో మేనేజర్ భరత్ కుమార్‌ను కమిటీ సభ్యులు పరిచయం చేసుకున్నారు