Kaizer News

iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్ల

iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!

· Technology · telugu.abplive.com

ప్రతి ఖాతాకు ప్రత్యేక సెట్టింగ్‌లు, చరిత్ర, నోటిఫికేషన్‌లు ఉంటాయి. iPhone 3 Whats App Accout: మీ ఐఫోన్‌లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ నెంబర్లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకోసం వాట్సాప్ ఒక సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఐఫోన్ కస్టమర్ల కోసం 'మల్టీ-అకౌంట్' ఫీచర్‌ను మరింత విస్తరించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఇకపై ఐఫోన్ కస్టమర్లు ఒకే వాట్సాప్ యాప్‌లో మూడు వాట్సాప్ అకౌంట్‌లను ఉపయోగించుకునే వెసులుబాటును తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ తీసుకురానున్న మల్టీ అకౌంట్ సదుపాయం ద్వారా 2026లో ఒకే యాప్‌లో రెండు వాట్సాప్‌లను ఉపయోగించే వెసులుబాటు ఉంది. దీనివల్ల యూజర్లు ఫస్ట్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ అవ్వకుండానే రెండో అకౌంట్‌ను యాడ్ చేసుకునే వీలు ఉంటుంది. మరో ఫోన్ వాడటం లేదా వాట్సాప్ బిజినెస్ యాప్‌పై ఆధారపడే అవసరం తగ్గింది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తూ.. ఒకే యాప్‌లో మూడు అకౌంట్ల వరకు యాడ్ చేసుకునే ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. పర్సనల్, వర్క్, బిజినెస్ అవసరాల కోసం వేర్వేరు మొబైల్ నెంబర్లు వాడేవారికి ఈ ఫీచర్ ఒక గేమ్‌చేంజర్ అని చెప్పవచ్చు. పర్సనల్ అకౌంట్ ఫ్యామిలీ, స్నేహితులతో చాటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ లేదా వర్క్ అకౌంట్, బిజినెస్ లేదా ప్రాజెక్ట్స్ అకౌంట్‌ను వ్యాపార లావాదేవీలు, ప్రత్యేక ప్రాజెక్ట్‌ల కోసం ఉపయోగించవచ్చు. మూడు నెంబర్లు వాడడానికి ప్రస్తుతం రెండో ఫోన్ లేదా వాట్సాప్ బిజినెస్ ఉపయోగించాల్సి వస్తుండగా, ఈ కొత్త అప్‌డేట్‌తో ఈ ఇబ్బంది లేకుండా ఒకే యాప్‌తో పనులన్నీ పూర్తవుతాయి. త్త నెంబర్‌ను ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడు వాట్సాప్ అకౌంట్లు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. ప్రతి అకౌంట్ దాని సొంత చాట్ హిస్టరీ, నోటిఫికేషన్‌లు, బ్యాకప్‌లు, ప్రైవసీ సెట్టింగ్స్ వేర్వేరుగా ఉంటాయి. అకౌంట్ స్విచ్ చేసేటప్పుడు ప్రొఫైల్ ఫోటో, పేరు, ఫోన్ నంబర్ కనిపిస్తాయి. అంతేకాకుండా, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌కు ప్రత్యేకమైన ఐకాన్ ఉంటుంది. దీనివల్ల వేరే నెంబర్ నుండి పొరపాటున సందేశాలు వెళ్లే అవకాశం ఉండదు. . EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే! మల్టీ-అకౌంట్లలో ప్రతి అకౌంట్ ఎలా పనిచేస్తుంది? ప్రతి అకౌంట్ దాని సొంత చాట్ హిస్టరీ, నోటిఫికేషన్‌లు, బ్యాకప్‌లు, ప్రైవసీ సెట్టింగ్స్ వేర్వేరుగా ఉంటాయి. యాక్టివ్ అకౌంట్‌కు ప్రత్యేకమైన ఐకాన్ ఉంటుంది. Up Next Up Next Up Next Up Next ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే! హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ విశాఖపట్నం జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్ విజయవాడ విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన హైదరాబాద్ నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల విశాఖపట్నం పేదలకు ఇళ్ల పట్టాలు పంప

Original source: telugu.abplive.com
Read more on Kaizer News