Kaizer News

ప్రాణం పోయినా భూములియ్యం

· State - Telangana · ntnews.com

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దళితులు సాగు చేసుకుంటున్న సర్వే నంబర్‌ 325లోని 388 ఎకరాల్లో శుక్రవారం రెండోరోజు కూడా రెవెన్యూ అధికారులు పోలీస్‌ బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు. వ్యవసాయ పొలాల వద్ద సర్వే చేసేందుకు వచ్చిన అధికారులతో రైతులు మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెప్పారు. తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొని మరెవరికో ఇస్తామంటే మేమెట్లా ఊరుకుంటామని మండిపడ్డారు

Original source: ntnews.com
Read more on Kaizer News