భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి వచ్చిన Raptee.HV T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. బెంగళూరులో తొలి డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. షోరూమ్ కార్యకలాపాల తర్వాత ఇప్పుడు డెలివరీలు, సర్వీసింగ్, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్‌పై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. 2026 నవంబర్ నాటికి బెంగళూరు, చెన్నైలో 100కు పైగా T30 బైక్‌లను డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బెంగళూరులోని HSR లేఅవుట్‌లో ప్రత్యేక సర్వీస్ […]