Kaizer News

పిల్లలు చెడు అనొద్దంటే..

· State - Telangana · ntnews.com

పిల్లల పద సంపదకు పెద్దల మాటలే ప్రేరణ. అయితే ఆ పెద్దలు తరచూ అసభ్య పదాలు వాడేస్తుంటే... ఆ ప్రభావం పిల్లలపైనా పడుతుంది. పిల్లలు మొదట్లో తిట్లు, పరుష పదాలు పలికితే ప్రోత్సహించే పెద్దలూ ఉంటారు. పిల్లల ఈ ప్రవర్తన మొదట్లో సరదాగా అనిపించినా, అది వారి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సైకాలజీ ప్రకారం పిల్లలు పదజాలం పెద్దలు స్పందించే తీరును బట్టి పెరుగుతుంది. పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు పెద్దలు నవ్వితే, అది వారికి ఇది సరదాగా ఉంది, మళ్లీ చెబితే అందరూ నవ్వుతారు అనే సంకేతాన్ని ఇస్తుంది

Original source: ntnews.com
Read more on Kaizer News