Kaizer News

Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?

· Entertainment · ntvtelugu.com

విక్టరీ వెంకటేష్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 9ను మేకర్స్ ఎక్కువగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News