Kaizer News

Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్

· State - Telangana · ntvtelugu.com

పసిఫిక్ మహాసముద్రంలో సముద్రజలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని, తెలంగాణలోనూ వర్షపాతం లోటు, జలాశయాల్లోకి తగ్గిన నీటి ప్రవాహం, వ్యవసాయంపై ఒత్తిడి, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి పరిణామాలు కనిపించాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయితే సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం ఏప్రిల్ నుంచే వివిధ శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన అసెంబ్లీలో వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News