వచ్చే ఎన్నికలలో పోటీ కోసం ఆ కేంద్ర మాజీ మంత్రి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? జిల్లా అధ్యక్షురాలి హోదాలో పరిచయాలు పెంచుకుంటున్నారా? కేవలం తనకే కాదు… భర్తకు కూడా టిక్కెట్ కావాలంటూ టీడీపీ అధిష్టానానికి ఫ్యామిలీ ప్యాక్ ప్రపోజల్ పెట్టబోతున్నారా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఆమె ప్లాన్స్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పనబాక లక్ష్మి.. దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హవా నడిచినప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకురాలు. కేంద్ర మంత్రిగా కూడా […]